యాకుత్ పురాలో కాంగ్రెస్ దూకుడు

ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కె.రవి రాజ్

అన్ని వర్గాల ప్రజలతో మమేకం

బీబీకా ఆలంకు గట్టి సమర్పించిన కె.రవిరాజ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

యాకుత్ పురా నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి కె.రవిరాజ్ దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గ ప్రజలతో ఆయన మమేకమవుతున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని తాను  గెలిస్తే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ నేతలను ఆయన కలుపుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సోమవారంనాడు బీబీకా ఆల్వలో ఆలంలకు కె.రవిరాజ్ గట్టి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ యాసిన్, నాయకులు అస్ఘర్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలో రవిరాజ్ పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: