పట్లోళ్ల ఇంద్రారెడ్డి ఘన నివాళ్లులర్పించిన,,, సబితా ఇంద్ర రెడ్డి కాలనీ వాసులు

పట్లోళ్ల ఇంద్రారెడ్డి ఘన నివాళ్లులర్పించిన,,,

సబితా ఇంద్ర రెడ్డి కాలనీ వాసులు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

సబితా ఇంద్ర రెడ్డి కాలనీలో ఈరోజు స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి కాలనీవాసులం అందరము కలిసి ఘనంగా జరుపుకోన్నారు. ఈ సందర్భంగా వారు పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలను గుర్తుచేసుకొని ఆయనకు ఘన నివాళ్లులర్పించారు. పట్లోళ్ల ఇంద్రారెడ్డి స్పూర్తిని నిరంతరం కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో. మాజీ యాపీటీసీ  ప్రస్తుత. బీఆర్ఎస్. జల్ పల్లి మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు దూడల శ్రీనివాస్ గౌడ్, జల్ పల్లి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల అర్జున్, సబితా ఇంద్రారెడ్డి కాలనీ ప్రెసిడెంట్ *చంద్రం చారి, వెంకటేష్ నాయక్  * బెలగాం సిద్దు, వీరేశం గుప్తా, విష్ణువర్ధన్ రెడ్డి, రత్నం మరియు మహిళలు పాల్గొన్నారు.  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: