బాబు గారికి తోడుగా మేము సైతం-
రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ళ మండలం చెన్నూరు గ్రామంలో బాబుకు తోడుగా మేము కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెడుతూ వైసీపీ నాయకులు పైశాచిక ఆనందాన్ని పొందుతూ, గ్రామాలలో అభివృద్ధిని ఎలా గాలికి వదిలేసిందో ప్రజలకు వివరిస్తూ, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ, గ్రామంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ
వచ్చే ఎలక్షన్లో వైసిపి ప్రభుత్వానికి తగిన చెప్పే విధంగా నారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రి చేసుకోని మన రాష్ట్రంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి పథంలోనడిపించుకోవడానికి గ్రామంలోని ప్రజలందరు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ కరపత్రాలను పంపిణీ చేసిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ.
బాబు గారికి తోడుగా మేము సైతం-
రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ
Post A Comment:
0 comments: