పలుకూరులో ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య...
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం లోని పలుకూరు గ్రామంలో బెస్త విజయలక్ష్మి(38)అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Post A Comment:
0 comments: