వినూత్న తరహాలో "జగనన్నకు చెబుదాం - స్పందన"కార్యక్రమం.... జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

 వినూత్న తరహాలో 

"జగనన్నకు చెబుదాం - స్పందన"కార్యక్రమం....

జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లాలో వివిధ సమస్యలపై బాధపడుతూ సతమతమవుతున్న ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం (04-09-23) నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో వినూత్న తరహాలో "జగనన్నకు చెబుదాం - స్పందన"  కార్యక్రమం ఉంటుందని  జిల్లాకలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే స్పందన కార్యక్రమానికి సోమవారం (04-09-23)రోజు ఉదయం 9-30 గంటలకు జిల్లా ఉన్నతాధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని,జిల్లా కేంద్రంలో పాటు మండల, నియోజకవర్గ,డివిజన్ స్థాయిలో కూడా యథాతథంగా"జగనన్నకు చెబుదాం - స్పందన" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.మనజీ జిలాని సమున్ తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: