ఫ్లాగ్ మార్చ్ నిర్వహిహించిన,,,,, సోత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసిపీ జహంగీర్,,,, మేకల బండ వినాయకుని దర్శించుకున్న డీసీపీ

 ఫ్లాగ్ మార్చ్ నిర్వహిహించిన

సోత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసిపీ జహంగీర్

మేకల బండ వినాయకుని దర్శించుకున్న డీసీపీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో సోత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ జహంగీర్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిహించారు. ఈ సందర్భంగా వారు దేవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేకల బండ వినాయకుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోత్ జోన్ డీసీపీ సాయి సాయి చైతన్య కు నిర్వాహకులు పోసాని సురేందర్ ముదిరాజ్, పీ అవినాష్, టోనీ యాదవ్ తదితరులు శాలువాతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందించారు. 

 

 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: