విద్యార్థులు చదువు తో పాటు క్రీడల్లో రాణించాలి,,, హైదరాబాద్ బీజేపీ ఎస్సి మోర్చ నగర మాజీ కార్యదర్శి కాటేపాగ అనిల్

 విద్యార్థులు చదువు తో పాటు  క్రీడల్లో రాణించాలి

హైదరాబాద్ బీజేపీ  ఎస్సి మోర్చ నగర మాజీ కార్యదర్శి కాటేపాగ అనిల్ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

శ్రీ సుభాష్  చంద్రబోస్ గణేష్ ఉత్సవ సమితి ముక్కెర బస్తీ ఉప్పు గూడ లో ఏర్పాటు చేసిన గణనాథుని హైదరాబాద్ బీజేపీ  ఎస్సి మోర్చ నగర మాజీ కార్యదర్శి కాటేపాగ అనిల్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి ప్రెసిడెంట్ పండరి నాథ్, వైస్ ప్రెవిడెంట్ మస్క్ వేణు కుమార్, ప్రధాన కార్యదర్శి మధు, సామాజిక కార్యకర్త నర్సింగ్, పరమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డాన్స్, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన  కాటేపాగ అనిల్ బాబు క్రీడా విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్బంగా అనిల్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువు తో పాటు  క్రీడల్లో రాణించాలని అన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: