సెప్టెంబర్ 9న జాతీయ మెగా లోక్ అదాలత్ ,,,, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ,,,, చార్మినార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ

 సెప్టెంబర్ 9న జాతీయ మెగా లోక్ అదాలత్

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

చార్మినార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ఈ నెల తొమ్మిదో తేదీన జాతీయ మోగా లోక్ అదాలత్ ఉందని, కావున ఎక్సైజ్ కేసులు ఎదుర్కొంటున్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చార్మినార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ కోరారు. చార్మినార్ అబ్కారీ స్టేషన్, పరిధి లో నమోదు చేయబడ్డ ఎక్సైజ్ కేసులకు సంబంధించిన వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కేసులు పెండింగ్ లో ఉంచుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చార్మినార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సాదిక్ అలీ కోరారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: