బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా...
దోరేటి ఆనంద్ గుప్తా నియామకం
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా దోరేటి ఆనంద్ గుప్తా నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆనంద్ తో మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతల అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దోరేటి ఆనంద్ గుప్తాకు ఆయన శ్రేయోభిలాషులు పార్టీ మిత్రులు అభినందనలు తెలిపారు.
Home
Unlabelled
బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా... దోరేటి ఆనంద్ గుప్తా నియామకం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: