ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన...

జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమన్ ఆకస్తిక తనిఖిలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే నందికొట్కూరు మండల కేంద్రంలో నేను నిర్మించిన జగనన్న లేఔట్ల గృహాలను పరిశీలించి, నందికొట్కూరు పట్టణంలోని కురువపేట సచివాలయం-2 ను ఆకస్మిక తనిఖీ నిర్వహించి సచివాలయ సిబ్బంది ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని, సచివాలయ సిబ్బంది సమయపడిన పాటించి గీతికపు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.


అనంతరం నందికొట్కూరు మండల పరిధిలోని కె బిజినవేముల గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన అనంతరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ నిర్వహించి జీఈఆర్ సర్వే మరియు ఇంటింటి ఓటర్ సర్వే నిర్వహిస్తున్న పనితీరుపై సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకుని,ఓటర్ సర్వే పై నిశితంగా నిష్పక్షపాతంగా వ్యవహరించి త్వరగా పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: