వెలుగోడు రిజర్వార్ లో మృతిదేహం లభ్యం
విచారణ చేపట్టిన పోలీసులు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని స్థానిక రిజర్వాయర్ లో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెలితే వెలుగోడు పట్టణంలోని ఇంద్రనగర్ కి చెందిన అబ్బాయి(20)చెక్క పని చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు.వెలుగోడు రిజర్వాయర్ లో శవం ఉందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి రిజర్వాయర్లో పడేశారా అనే కోణంలో వెలుగోడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వెలుగోడు రిజర్వార్ లో మృతిదేహం లభ్యం....
విచారణ చేపట్టిన పోలీసులు
Post A Comment:
0 comments: