డ్రంకెన్ డ్రైప్లో ఇద్దరికి జైలు, ఒకరి డ్రై వింగ్ లై సెన్స్ రద్దు

చాంద్రాయణగుట్ల ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ జె.శ్రీను నాయక్ వెల్లడి

వివరాలు వెల్లడిస్తున్న చాంద్రాయణగుట్ల ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ జె.శ్రీను నాయక్ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

 మద్యం తాగి వాహనాలను నడపొద్దని చాంద్రాయణగుట్ల ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ జె.శ్రీను నాయక్ సూచించారు. డ్రం కెన్ డ్రైవ్ చే పట్టి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ముగ్గరిపై కేసులు నమోదు చేశారు. వీరిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా ఒకరికి నాలుగు రోజులు, మరొకరికి ఐదు రోజులు జైలుశిక్ష వధిస్తూ న్యాయముూర్తి తీర్పు చెప్పారు. తాగి వాహనం నడుపుతున్న మరో వ్యక్తి డ్రై వింగ్ లైనెన్స్ను రద్దు చేస్తూ తీర్పు చెప్పినట్లు ఇన్ స్పెక్షర్ తెలిపారు. కావున వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడప వద్దని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: