పేద విద్యార్థులను ఆదుకునేందుకు పెద్దలు ముందుకు రావాలి

సామాజిక వేత్త గనాతె రాజు పిలుపు

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

 పేద విద్యార్థులను ఆదుకునేందుకై సమాజంలోని పెద్దలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక వేత్త గనాతె. రాజు పిలుపు నిచ్చారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీరాం కాలనీ వడ్డెర బస్తీలో గల అంగన్ వాడి కేంద్రంలోని చిన్నారులకు ఆయన బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యాయురాలు సరస్వతితో పాటు కావడి. బాషమ్మ పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: