బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి వెంకటాచలం ముదిరాజ్ కు మాతృవియోగం
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి. దూద్ బోలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయం అధ్యక్షులు వెంకటాచలం ముదిరాజ్ కు మాతృవియోగం జరిగింది. ఆయన తల్లి సులోచన ముదిరాజ్ (95) వృద్ధాప్యంతో బాధపడుతూ అస్వస్థకు లోనై శుక్రవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందారుకు. ఆమెకు నలుగురు కుమార్తెలు ముగ్గురు కుమారులు ఆమె మరణ వార్త తెలుసుకున్న పలువురు సీనియర్ బిజెపి నాయకులు. వివిధ దేవాలయాల ప్రతినిధులు స్థానికులు పెద్ద ఎత్తున వెంకటాచలం ముదిరాజ్ నివాసానికి చేరుకుని సులోచనమ్మ మృతదేహానికి పుష్పగుచ్చాల అందించి నివాళులర్పించారు శనివారం ఉదయం పురనాపుల్ స్మశాన వాటికలో అంతక్రియలు జరగనున్నట్లు వెంకటాచలం ముదిరాజ్ తెలిపారు
Home
Unlabelled
బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి వెంకటాచలం ముదిరాజ్ కు మాతృవియోగం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: