ప్రజా  గాయకుడు... దివంగత సాయి చంద్...

సతీమణి రజినీని  పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రజా  గాయకుడు సాయి చందు పరమపదించడం తో  పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన సతీమణి రజనీని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.


ఈ సందర్భంగా రజనీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓదార్చి , ధైర్యంగా మనోనిబ్బరంగా ఉండాలని చెప్పారు. మీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సాయి చందు సతీమణి రజినీకి మంత్రి భరోసా కల్పించారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: