ఘనంగా పైనీరు ముత్యాలమ్మ తొట్టెల ఊరేగింపు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

 దూద్ బౌలి పై నీరు ముత్యాలమ్మ దేవాలయం తొట్టెల ఊరేగింపు శనివారం. రాత్రి ఘనంగా జరిగింది. పోతరాజుల విన్యాసాలతో జానపద కళాకారుల నృత్యాల మధ్య ఊరేగింపును నిర్వహాకులు ఘనంగా నిర్వహించారు. కసరటానుండి ప్రారంభమైన ఊరేగింపు మూసాబౌలి, హుసేనీ ఆలం దూద్ బౌలి, చటక్నీవురాల మీదుగా దేవాలయాలనికి చేరుకుంది. దారిపోడవులు భక్తులు అమ్మవారి తొట్టీలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎసీపీ తోపాటు హుస్సేనీ ఆలం ఇన్స్పెక్టర్ నరేష్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ పాతనగరంలో జరిగే ఈ ఉత్సవాలు ఎంతో ఆకర్షనగా నిలుస్తాయని, మన సంస్కృతి సాంప్రదాయలను ప్రతిబింభిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలీనహాల్వాన్, అభిషేక్ రాజ్ సెక్సేనా, కునాల్ ఆలయ చైర్మన్ డోరేటి ఆనంద్ గుప్తా, ఆలయ ప్రతినిధులు వెంకటా చలం ముదిరాజ్, కట్టా నర్సింహారావు, వలబోజు, శ్రీనివాసచారి, కట్టా అనిల్ కుమార్, కట్టా బాలకిషన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: