చిన్న బజార్ గజ్జల పాపమ్మ... న్యూ మహంకాళి దేవాలయం చైర్మన్ గా

మాచర్ల ప్రవీణ్ కుమార్ (బాక్సర్ రాజు) రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

చిన్న బజార్ గజ్జల పాపమ్మ మరియు న్యూ మహంకాళి దేవాలయం చైర్మన్ గా మాచర్ల ప్రవీణ్ కుమార్ (బాక్సర్ రాజు) రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మంగళవారం దేవాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్గా నియమితులయ్యారు ఫుల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ ఆలయ ప్రతినిధులు నర్సింగ్ రావు శ్రీనివాస్ సునీల్ కుమార్ విశాల్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్గా నియమితులైన మాచర్ల రాజు మాట్లాడుతూ 15వ తేదీ శనివారం జరగనున్న చిన్న బజార్ బోనాల పండుగను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. పురానాపూల్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా  చిన్న బజార్ బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.



 


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: