జల్పల్లి మున్సిపాలిటీ పహాడీ షరీఫ్ లో జరిగిన...

బోనాల మహోత్సవంలో పాల్గొన్న యువ నాయకులు కార్తీక్ రెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

పహాడీ షరీఫ్ లోని   పోచమ్మ దేవాలయంలో జరిగిన అమ్మ వారి  బోనాల ఉత్సవాలలో పాల్గొని  తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జాతీయ మీడియా స్పోక్స్ పర్సన్ శ్రీ. పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


యంజాల శ్రీధర్ కుటుంబ సభ్యులు నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికి మేలు జరుగాలని,  కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.











Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: