ఆర్కేఎస్‌లో మిషన్ స్కూల్ లో ఘనంగా బోనాలు వేడుకలు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
తెలంగాణలోని బాగ్యనగరంలో పెద్ద ఎత్తున్న బొనాల వేడుకలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ పాతబస్తీలోని ఉప్పుగూడలోనున్న ఆర్కేఎస్‌లో మిషన్ స్కూల్ లో ఘనంగా బోనాలు వేడుకలు జరిగాయి. దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. పోతురాజుల వీరంగంతోపాటు అమ్మవారి వేషదారుల ఊరేగింపు చూపురులను ఎంతో ఆకట్టుకొంది. ఉప్పుగూడలోని మహాంకాళి ఆలయంలో బోనాలను సమర్పించారు.
Post A Comment:
0 comments: