"సంక్షోభంలో మన గణతంత్రం - విశ్లేషణ" అంశంపై సదస్సు

ప్రసంగించిన  పరకాల  ప్రభాకర్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్  ప్రతినిధి)

ఇవ్వాళ సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో "సంక్షోభంలో మన గణతంత్రం - విశ్లేషణ" అనే అంశంపై మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా(మెఫీ) సంస్థ నిర్వహించిన సదస్సులో ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్  ప్రసంగించారు. మెఫీ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, విశాలాంధ్ర సంపాదకులు ఆర్.వి.రామారావు,


ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, ఆలపాటి సురేష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.రాజేష్, హెచ్.యు.జె అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ లతో పాటు పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: