ఘనంగా ఎంఐఎం నేత  బోటిిరాజు(రాజు పైల్వాన్) పుట్టిన రోజు వేడుకలు

(జానో జాగో వెబ్  న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పురానాపూల్ డివిజన్ మజిలీస్ సీనియర్ నేత బోటి రాజు  (రాజు పైల్వాన్)జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు పార్టీలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని చౌరస్తా దర్వాజ వద్ద ఆయనను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పాతబస్తీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  ఆయన కొనియాడారు పాతబస్తిలో ఏవేవి సమస్యలు నెలకొన్న మదిస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు అయిన కొన్ని ఏడారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సున్నం రాజమోహన్ . ముత్యాలమ్మ దేవాలయం కు చెందిన ప్రతినిధులు వెంకటచల ముదిరాజ్  ఆనంద్ గుప్తా.  తదితరులు పాల్గొన్నారు 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: