ఔటర్ పై మరొక ఇంటర్ చేంజ్

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రం మౌళిక వసతులు, రోడ్డు రవాణ వ్యవస్థల విస్తరణలో దూసుకెళ్లోంది. ఈ క్రమంలోనే  మహేశ్వరం నియోజకవర్గంలో రూ.29.50 కోట్లతో పూర్తి చేసిన నార్సింగి ఇంటర్ చేంజ్  ను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ ఇంటర్ చేంజ్ తో నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాల ప్రయాణికులతో పాటు లంగర్ హౌజ్, శంకర్ పల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సౌకర్యంగా మారుతుంది.


 Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: