తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు పీసరి సతీష్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర  గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కు తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు పీసరి సతీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలసి పుష్ప గుచాని అందజేసి పీసరి సతీష్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: