మెట్ల భావికి మహర్దశ...

పురతన బావి పునరుద్ధరీకరణ పనులకు మంత్రి సబితా  ఇంద్రారెడ్డి శంకుస్థాపన

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం మండల కేంద్రంలో 90 లక్షల రూపాయల వ్యయంతో అతి  పురాతనమైన మెట్ల బావి(కోనేరు ) పునరుద్ధరీకరణ పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రాచీన,వారసత్వ కట్టడాలను కాపాడుతూ వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలని పునరుద్దరికన,సుందరికరణ చేపడుతున్నట్లు తెలిపారు.మహేశ్వరం లోని అతి ప్రాచీన మెట్ల బావిని పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయనంద్ఎం,  పీపీ రఘుమా రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి,  వైస్ ఎంపీపీ సునీత అంధ్యానాయక్, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి,  పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.








Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: