జాతీయ లోక్ అధాలత్ లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా చూడండి

నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి దుర్గాప్రసాద్

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఈనెల 10 వ తేదిన నిర్వహించే జాతీయలోక్ అధాలత్ లో అత్యధిక కేసులు పరిష్కారాం అయ్యేందుకు పోలీసు అధికారులందరు తమ వంతు కృషి చేయాలని నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి దుర్గాప్రసాద్ సూచించారు. ఆయా స్టేషన్ల పరిధిలో రాజీకీ అనుకూలంగా ఉన్న కేసులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి జాతీయలోక్ అధాలల్లో ఇరువర్గాలు రాజీకుదిరి పరిష్కరించుకునేల కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎపీపీ నుధాకర్, హుస్సేనీ ఆలం ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, చార్మినార్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్రావు, కమాటివురా ఇన్స్పెక్టర్ యాదేందర్, చత్రినాక ఇన్స్పెక్టర్ భోజ్యనాయక్, బండ్లగుడా ఇన్స్పెక్టర్ దన్రు, చంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ జావేద్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రవివర్మా లతోపాటు దక్షిణమండలం కు చెందిన ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: