తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు...
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
ప్రజలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏడాది పొడవునా తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాలను నింపే పలు పండుగలకు తొలి ఏకాదశి ఆది పండుగని తెలిపారు. ఈ తొలి ఏకాదశి పండుగ ప్రజలకు శుభాలను, ఆయురారోగ్యాలను అందించాలని భగవంతుడిని కోరుకున్నారు. ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.
Home
Unlabelled
తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు... మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: