మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో...

సీఎం కేసీఆర్ తో కలిసి పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

చేవెళ్ల నియోజకవర్గం,శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు చంద్రశేఖర రావుతో కలిసి  విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డి, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్ , ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి,  ఎమ్మెల్యేకాలే యాదయ్య , యువ నాయకులు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: