అదనపు కట్నం కేసు నమోదు చేసిన......
గడివేముల ఎస్ఐ బిటి. వెంకటసుబ్బయ్య
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలోని చిందుకూరు గ్రామానికి చెందిన సంపంగి వెంకటేశ్వరి(27) ని 2012 వ సంవత్సరంలో నందవరం గ్రామనికి చెందిన వెంకటేశ్వర్లుకి యిచ్చి వివాహం చేసి వివాహ సమయంలో 70,000/- వేల రూపాయల నగదు మరియు 5 తులాలు బంగారు కట్న కానుకల క్రింద అందజేశామని,భర్త వెంకటేశ్వర్లు త్రాగుడుకు బానిసై పుట్టింటి నుండి అదనంగా రెండు లక్షల రూపాయలు తీసుకురావాలని భర్త వెంకటేశ్వర్లు మరియు అత్త వెంకటలచ్చమ్మలు సంపంగి వెంకటేశ్వరుని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేయగా గడివేముల ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Home
Unlabelled
అదనపు కట్నం కేసు నమోదు చేసిన...... గడివేముల ఎస్ఐ బిటి. వెంకటసుబ్బయ్య
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: