అధ్యాత్మిక దినోత్సవం పురస్కరించుకుని,,,

ఆరే మైసమ్మ,,,చిలుకూరు శ్రీ బాలాజీ దేవాలయాలలో,,,

ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం పురస్కరించుకుని బుధవారం నాడు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరే మైసమ్మ దేవాలయం, చేవెళ్ల నియోజకవర్గం చిలుకూరు శ్రీ బాలాజీ దేవాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటుగా ఎమ్మెల్యే కాలే యాదయ్య,  బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంత్ రెడ్డి,  కార్పొరేటర్ సాగర్ గౌడ్,  స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: