డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ ను...
సొంతం చేసుకున్న బి.రాహుల్ కిషోర్ యాదవ్
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
సామాజిక బాధ్యత గా జర్నలిజం . వృత్తి ని ఎంచుకోవడం తో పాటు మానవీయ కథనాలను కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించి బాధితులకు సాయం అందించేలా కృషి చేసిన జర్నలిస్టులను ప్రోత్సహించాలని అందులో భాగంగా డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ మెమోరియల్ అవార్డ్స్ ఉత్తమ జర్నలిస్ట్ గా హైదరాబాద్ పాతబస్తీ మదన్న పేట కి చెందిన టివి9 ప్రతినిధి బి. రాహుల్ కిషోర్ యాదవ్ ని ఎంపిక చేసి బంజారా హిల్స్ లోని గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన అవార్డ్స్ కార్యక్రమంలో బాలీవుడ్ సినీ హీరో ఆశికి ఫేమ్ రాహుల్ రాయ్ అవార్డు ను అందజేశారు కరోన విపత్తు సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు చేసిన సేవలను కొనియాడారు...
Home
Unlabelled
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డ్ ను... సొంతం చేసుకున్న బి.రాహుల్ కిషోర్ యాదవ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: