బోనాల ఉత్సవాలలో.. కుల వృత్తుల సేవలను గుర్తించండి
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు దేవాలయాల వృత్తిదారుల సంఘం వినతి
(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)
పాత నగరంలో బోనాల పండుగ ఎంతో విశిష్ట కలిగిన పండుగ ఈ పండుగలో పాల్గొనే కులవృత్తుల విశిష్ట సేవలను గుర్తించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమ్యోన్ దేవాలయాల వృత్తిదారుల సంఘం విజ్ఞప్తి చేసింది. దేవాలయం స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు బోనాల పండుగ కావలసిన కులవృతులుగా సేవలు అందిస్తున్నాము ఇప్పటికైనా మా సేవను గుర్తించి మమ్ములను ఆదుకోవాలని గుర్తించాలని మాకు గుర్తింపు కార్డు యూనిఫాం గౌరవ వేతనం ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కి కోరమని వారు తెలిపారు . దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ అన్ని విధాల సహకరిస్తామని తమకు హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ వృత్తిదారుల సంఘం అధ్యక్షులు పేరోజీ మహేశ్వర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు జ్ఞానేశ్వర్, కోశాధికారి గట్టు సుదర్శన్, ఉపాధ్యక్షులు బర్రెల జగదీష్ గట్టు బాబు, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ బొడ్డుపల్లి బాలేశ్వర్ బిక్షపతి, మల్కాజ్గిరి నరేష్ , బొమ్మరాజు , దేవేందర్ , ఏర్పుల రామకృష్ణ, గుండ్ర నవీన్, బర్గెల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు
Home
Unlabelled
బోనాల ఉత్సవాలలో.. కుల వృత్తుల సేవలను గుర్తించండి,, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు దేవాలయాల వృత్తిదారుల సంఘం వినతి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: