ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి,,,

హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్  న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి కి మంత్రి సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని మంత్రి రోహిత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.  మంత్రితో పాటుగా ఎంపీ రంజిత్ రెడ్డి,  హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు. 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: