జోహార్ అమరులారా... మీ త్యాగం ఎన్నటికీ మరువం
తెలంగాణ అమరవీరులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సరూర్ నగర్ స్టేడియం వద్ద అమరవీరుల స్థూపానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరీష్, మూసి రివర్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్సీలు దాయనంద్ గుప్తా, యెగ్గే మల్లేశం, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ హాజరయ్యారు.
Home
Unlabelled
జోహార్ అమరులారా... మీ త్యాగం ఎన్నటికీ మరువం,,, తెలంగాణ అమరవీరులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: