అల్మాస్ గూడ నుండి జిల్లెల గూడ వరకు లైటింగ్ జిగేల్ జిగేల్

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాస్ గూడ నుండి జిల్లెల గూడ రహదారిలో జిగేల్ జిగేల్ అనేలా వెలుగులు వెళ్లిశాయి. అల్మాస్ గూడ నుండి జిల్లెల గూడ వరకు 85 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,  కార్పొరేటర్లు,నాయకులు ల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: