దివ్యాంగుల పెన్షన్ 4116 రూపాయలకు పెంచినందుకు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు పాలాభిషేకం
హాజరైన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
దివ్యాంగుల పెన్షన్ 4116 రూపాయలకు పెంచినందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, జిల్లా ఎంపీపీ లు, జడ్పీటీసీలు, మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు ఇతర ప్రజాప్రతినిధులు దివ్యాంగులు.
Home
Unlabelled
దివ్యాంగుల పెన్షన్ 4116 రూపాయలకు పెంచినందుకు,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ కు పాలాభిషేకం ,,,, హాజరైన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: