మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో
బీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్.. బిజెపి నేతలు
కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపొందుకుంటున్నాయి. ఈ రోజు సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆవ మల్లేష్, బిజెపి పార్టీకి చెందిన గూడ సురేష్ , దండుగుల హరీష్ బీ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిరిగిరిపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుండె రాములు, మహేశ్వరం మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శ్రీను , గ్రామ యూత్ అధ్యక్షుడు తడకల వినోద్ , గ్రామ మహిళా అధ్యక్షురాలు అలివేలు పాల్గొన్నారు.
Home
Unlabelled
మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో,, బీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్.. బిజెపి నేతలు,,,, కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: