ప్రవాస యోజన కార్యక్రమంలో పాల్గొన్న...
సునీల్ బన్సల్...బుక్క వేణుగోపాల్
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా "బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇంచార్జి సునీల్ బన్సల్ హాజరు అవ్వగా ఈ సభకు రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జూకల్ ఎంపీటీసీ-బీజేవైఎం శంషాబాద్ మండల అధ్యక్షులు బుక్క ప్రవీణ్ కుమార్, నర్కూడ సర్పంచ్- ఎస్సి మోర్చ శంషాబాద్ మండల అధ్యక్షులు సునిగంటి సిద్ధులు, ఎంపీటీసీ తొంట గౌతమి అశోక్, అనిల్, రాజేంద్రనగర్ నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Home
Unlabelled
ప్రవాస యోజన కార్యక్రమంలో పాల్గొన్న... సునీల్ బన్సల్...బుక్క వేణుగోపాల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: