పురానాపూల్ డివిజన్ అభివృద్ధికి...

తన వంతు సహాయ సహకారాలు అందిస్తా

కార్పొరేటర్ సున్నం రాజమోహన్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పురానాపూల్ డివిజన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పురాణపుల్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో పార్టీ నాయకులు డివిజన్ అధ్యక్షులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను నాయకులు కార్యకర్తలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారాన్ని కృషి చేయాలని ఆయన కోరారు కోట్లాది రూపాయల నిధులతో డివిజన్ అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు అభివృద్ధికి సహకరించిన హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ శాసనసభ్యులు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మజిలీస్ నాయకులు శ్రీనివాస్ ప్రమోద్ కుమార్ జైన్, హబీబ్ కురేషీ. అబ్దుల్ ఖాదర్ అసద్ మున్నాభాయ్ అంజాద్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: