ఎంపీటీసీ కుటుంబ సభ్యులను పరామర్శించిన...

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

ఎంపీటీసీ కుటుంబ సభ్యులను  మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. మహేశ్వరం మండలంలోని హర్షగూడ గ్రామ ఎంపీటీసీ  ఎం. విజయ్ కుమార్ తండ్రి మేఘావత్ లక్ష్మణ్ నాయక్   అనారోగ్యంతో  మృతి చెందడంతో గురువారం నాడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి  విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి ఓదార్చారు. వారి కుటుంభ సభ్యులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: