ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఏసిపి.. సీఐ

ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకలు... ఏసిపి రుద్ర భాస్కర్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఎసిపి రుద్ర భాస్కర్ పేర్కొన్నారు. హిందూ ముస్లిం సోదరుల మధ్య సోదర భావం పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. శనివారం నాడు కామాటిపురలోని ఉస్మాన్బాగులో జరిగిన వస్తువు ఉత్సవాలలో ఏసిపి రుద్ర భాస్కర్, ఇన్స్పెక్టర్ తేజావత్ కొమరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రుద్ర భాస్కర్ మాట్లాడుతూ... పాతబస్తీలో ఉడుసు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హిందూ ముస్లిం సోదరులు ఇలాగే కలిసిమెలిసి మతసామరస్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. 










Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: