శ్రీ దూద్ బౌలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయం...
నూతన కమిటీ ఎన్నిక
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీలో సభ్యత్వం కలిగిన శ్రీ దూద్ బౌలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు దూద్ బోలి ఆర్యవైశ్య సంఘంలో జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్గ్ గా దోరేటి ఆనంద్ గుప్తా, అధ్యక్షులుగా వెంకటాచలం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా కట్టా నరసింహారావు ముదిరాజ్, కోశాధికారిగా సంతోష్ గుప్తా. ముఖ్య సలహాదారులుగా వరకాల యాదగిరి. కట్టా బాలకిషన్ ముదిరాజ్, కల్పగురి శ్రవణ్ కుమార్.
లతోపాటు ఉపాధ్యక్షులుగా శ్రీనివాసచారి కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రమోద్ కుమార్ ముదిరాజ్ కార్యదర్శిగా నిరంజన్ కుమార్, మనీష్ గౌడ్ . అధితుల కోఆర్డినేటర్ గా అజయ్ కుమార్ కార్యవర్గ సభ్యులుగా నవతన్ కుమార్, రాఘవేందర్ ముదిరాజ్, ఎన్ శ్రవణ్ కుమార్. సి సతీష్ వంశీకృష్ణ. దయాకర్ .కిరణ్ చారి, రాకేష్ యాదవ్, విట్టల్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Home
Unlabelled
శ్రీ దూద్ బౌలి పైనీరు ముత్యాలమ్మ దేవాలయం... నూతన కమిటీ ఎన్నిక
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: