గ్రామాలకు నిధుల వరద..

గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్ల నిధులు విడుద‌ల‌

కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కవిత ఇంద్రారెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)

రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్ల నిధులు విడుదలయ్యాయి. దీంతో గ్రామపంచాయతీ సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సర్పంచ్లు, ప్రజలు, ఇతర ప్రజాప్రతినిధుల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: