సింహవాహిని శ్రీ మహంకాళి  దేవాలయాన్ని 

సందర్శించిన చార్మినార్ రెసిపి భాస్కర్ రుద్ర

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన సింహవాహిని శ్రీ మహంకాళి  దేవాలయాన్ని శుక్రవారం చార్మినార్ ఏసిపి  భాస్కర్  రుధ్ర దర్శించారు.  ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఫోర్ మెన్ కమిటీ  చైర్మెన్లు  పోసాని సురేంధర్ ముదిరాజ్ ,బద్రీనాథ్ గౌడ్ ఏసిపి  భాస్కర్  రుధ్రను శాలువతో సత్కరించారు.  ఈ సందర్భంగా ఆలయ పూజారి రామకృష్ణ పంతులు ప్రత్యేక అర్చన చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.  మాజీ చైర్మన్ విష్ణు గౌడ్, నాగరాజ్, ప్రభు పూజా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.



.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: