రాజధాని కోపరేటివ్ అర్బన్ బ్యాంకు
నూతన శాఖను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
నిత్యం ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు చేరువులో ఉండే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారంనాడు రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని అత్తపూర్ వద్ద రాజధాని కోపరేటివ్ అర్బన్ బ్యాంకు నూతన శాఖను ప్రారంభించారు. ఈ నూతన శాఖ ప్రజలకు చేరువ కావాలని బ్యాంకు అధికార్లకు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
Home
Unlabelled
రాజధాని కోపరేటివ్ అర్బన్ బ్యాంకు,,,, నూతన శాఖను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: