బొల్లవరంలో రంగ రంగ వైభవంగా...

సీతారామ కళ్యాణం మహోత్సవం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల  జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని బొల్లవరం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో ఆలయ చైర్మన్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో గడిగరేవుల భోగేశ్వరాలయం ప్రధాన అర్చకులు శ్యాంసుందర్ శర్మ శ్రీ సీతారాముల వారి కళ్యాణం రంగ రంగ వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు.కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తాదులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, సాయంకాలం చెక్కభజన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొల్లవరం గ్రామ ప్రజలు ప్రజలందరూ పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: