ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో...

చార్మినార్ వద్ద ఇఫ్తార్ విందు

హాజరైన ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్  ప్రతినిధి)

రంజాన్ మాసంను పురష్కరించుకొని చారిత్రాత్మక చార్మినార్ వద్ద ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తోపాటు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్అహ్మద్ ఖాన్, ఎంఐఎం ఎమ్మెల్సీ  రియాజుల్ హసన్  ఆఫాన్దీ, డీసీపీ  సాయి చైతన్యతోపాటు పలువురు  పోలీస్ అధికార్లు, ఎంఐఎం కార్పోరేటర్లు హాజరయ్యారు.  ఈ విందులో పెద్ద ఎత్తున్న ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇప్తార్ విందు అనంతరం  ప్రార్థనలు కూడా నిర్వహించారు.  

 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: