పాతబస్తీలో జోయాలుక్కాస్ నూతన షోరూం
ప్రారంభించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ వద్ద జోయాలుక్కాస్ నూతన షోరూం ప్రారంభమైంది. ఈ షోరూంను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం నాడు ప్రారంభించారు. పాతబస్తీకి ఇటువంటి షోరూం రావడం ఎంతో శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. ఎంతోమంది బంగారు విక్రేతలను జోయాలుక్కాస్ తన నాణ్యత నమ్మకమైన విలువలతో ఆకట్టుకోవడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జోయాలుక్కాస్ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ పాల్ అలుక్కాస్, సానియా అలుక్కాస్, జోయాలుక్కాస్ రిటైల్ మేనేజర్ రాజేష్ కృష్ణన్, హెన్రీ గోర్, పీ.జేస్, రాజేష్ కేస్టెన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ లో నాలుగు కొత్త షోరూంలను జోయాలుక్కాస్ ప్రారంభించనున్నది. వరల్డ్ ఫివరెట్ జ్యువెలర్ రిటైల్ బాండ్, జోయాలుక్కాస్, భారతదేశం వ్యాప్తంగా తమ విస్తరణలు కొనసాగిస్తోంది. వీటిలో రెండు కొత్త పోరూంలు ఛార్మినార్, చందానగర్ ప్రాంతాలలో ఆరంభమవుతాయి. ఆధునిక సిగ్నేచర్ జోయాలుక్కాస్ డిజైన్ తో అనందకరమైన మరియు గొప్ప పాపింగ్ అనుభవాన్ని ఈ కొత్త షోరూంలు అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జ్యువెలరీ అభిమానుల ప్రోత్సాహాన్ని జ్యువెలరీ బ్రాండ్ ఆనందిస్తోంది. ప్రతి షోరూం అన్న రకాల ప్రెషన్ జ్యువెలరీ అనగా గోల్డ్ డైమండ్స్ ప్లాటినమ్ జెమ్ స్టోన్స్, పెరల్ ని వెండి వంటి వాటి నుండి తయారైన లక్షలాది డిజైన్స్ ను ప్రదర్శిస్తుంది. ప్రదర్శించబడిన డిజైన్స్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు నుండి సేకరించబడిన సంప్రదాయబద్ధమైన, సమకాలీన మరియు సాంస్కృతిక సమకాలీన జ్యువెలరీలో విస్తృత శ్రేణిని అందిస్తాయి.
-చార్మినార్ మరియు చందా నగర్ షోరూంలకు వరుసగా 17 ఏప్రిల్ ఉదయం 11:30 గంటలకు మరియు సాయంత్రం 5:00 గంటలకు గొప్ప ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్ ప్రజల సౌకర్యార్థం ఈ పోరూంలలో కావలసినంత షాపింగ్ మరియు పార్కింగ్ ప్రదేశంతో పాటు ఆధునిక అలంకరణ ఉంటుంది. ప్రపంచం నలుమూలలు నుండి సేకరించబడిన సరికొత్త కలక్షన్స్ ను కస్టమర్స్ అన్వేషించి ఇంతకు ముందు లేని విధంగా సాటిలేని జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని ఆనందించవచ్చు.
ఈ కొత్త షోరూంల ప్రారంభోత్సవం సందర్భంగా, కస్టమర్స్ కొనుగోళ్లు చేసినప్పుడు ఉచిత గిఫ్ట్ వోచర్స్ వంటి ప్రత్యేకమైన ఆఫర్స్ ను పొందవచ్చు. రూ. 10,000 మరియు ఎక్కువ విలువ గల సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు పై రూ. 500 గిఫ్ట్ వోచర్స్, రూ. 50,000 మరియు ఎక్కువ విలువ గల గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు పై రూ. 1000 గిఫ్ట్ వోచర్స్ మరియు రూ. 50,000 మరియు ఎక్కువ విలువ గల డైమండ్స్, అన్ కట్ డైమండ్స్ మరియు ప్రెసస్ జ్యూవెలరీ కొనుగోళ్లు పై రూ. 2000 గిఫ్ట్ వోచర్స్ పొందవచ్చు.
ఆరంభం కాబోతున్న ఈ పోరూం ప్రారంభోత్సవాలు గురించి మాట్లాడుతూ, జాయ్ అలూకాస్, జోయాలుక్కాస్ గ్రూప్ సీఎండీ. ఇలా అన్నారు. "ప్రపంచవ్యాప్తంగా జువెలరీని అభిమానించే వారికి సాటిలేని జువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడ్డాము. హైదరాబాద్ లో మాకు భారీ సంఖ్యలో కస్టమర్స్ ఉండటం వలన ఈ నగరం మాకు ప్రత్యేకమైనది కాబట్టి జ్యువెలరీ పావర్స్ కోసం జ్యువెలర్ షాపింగ్ ను మరింత సౌకర్యవంతం చేయడానికి మేము కొత్త ప్రదేశాలకు విస్తరిస్తున్నాము. అన్ని రకాల జువెలరీ షాపర్స్ అవసరాలు, కోరికలు తీర్చే విధంగా ఉత్తమమైన, విస్తృత శ్రేణి జ్యువెలరీని మా ప్రతి షోరూం. అందిస్తుంది. అందమైన పరిసరాలు, విస్తృత శ్రేణి కలక్షన్స్, గొప్ప కస్టమర్ సర్వీస్ తో జత చేయబడిన ప్రీమియం మరియు నిరంతరమైన అనుభవాన్ని జ్యువెలరీ ప్రేమికులకు అందివ్వడానికి మా బృందం ఉత్సాహపడుతోంది. ఏప్రిల్ 17న ఛార్మినార్: మరియు చందానగర్ ప్రాంతాలలోని మా సరికొత్త షోరూంల ప్రారంభోత్సవ సంబరాలకు వచ్చి ప్రపంచంలోనే జ్యువెలరీ షాపింగ్ లో ఉత్తమమైన అనుభవం పొందవలసిందిగా జ్యువెలరీని అభిమానించే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. అని సంస్థ ప్రకటించింది."
Home
Unlabelled
పాతబస్తీలో జోయాలుక్కాస్ నూతన షోరూం,,, ప్రారంభించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: