షాద్ నగర్ బీఆర్ఎష్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి.... 

హాజరైన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

షాద్ నగర్ నియోజకవర్గం షాద్ నగర్ మున్సిపాలిటీ ఎల్ ఎన్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో   శాసనసభ్యులు  అంజయ్య యాదవ్ , రంగారెడ్డి జిల్లా పార్టీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి ముఖ్య అతిథిగా  సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు మంత్రి దశదిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. 

 










Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: