బుక్క వేణుగోపాల్  నాయకత్వంలో

మోడీ సభకు  భారీగా తరలివెళ్లిన బీజేపీ నేతలు

సహకరించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్ర నగర్ ప్రతినిధి)

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను  పురష్కరించుకొని ఆయన సభకు బీజేపీ రాష్ట్ర నాయకులు  బుక్క వేణుగోపాల్ నాయకత్వంలో రాజేంద్ర నగర్ నుంచి పెద్ద ఎత్తున్న  పార్టీ నేతలు, కార్యకర్తలు  తరలివెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర అభివృధికి వేల కోట్ల రూపాయలు కేటాయించినందుకు బుక్క వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో మోదీ కి మద్దతుగా ఆయన పెద్ద ఎత్తున్న బీజేపీ నేతలను తీసుకొని పబ్లిక్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సభకు వేలాదిగా విచ్చేసి  విజయవంతం చేసి రాజేంద్ర నగర్  పార్టీ  నేతలకు, కార్యకర్తలకు బుక్క వేణుగోపాల్ ధన్యవాదాలు తెలిపారు.  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: