బిజెపి బూత్ స్వశక్తికరన్ సమావేశానికి...

హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ యాదవ్ గారి అధ్యక్షతన రాయల్ ప్యాలస్ హోటల్ లో జరిగిన రాజేంద్రనగర్ నియోజకవర్గ బూత్ స్వశక్తికరన్ సమావేశానికి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి బంగారు శృతి, రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, అసెంబ్లీ కో- కన్వీనర్ మహాలింగం గౌడ్, చేవెళ్ల పార్లిమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, రంగారెడ్డి


జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జిల్లా కార్యదర్శి మొండ్ర కొమరయ్య, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్, కార్పొరేటర్లు సంగీత గౌరీ శంకర్, తోకల శ్రీనివాస్ రెడ్డి, బుర్ర భూపాల్ గౌడ్, ప్రశాంత్ నాయక్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్, శంషాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షులు బుక్క ప్రవీణ్ కుమార్, మండల-డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ బిజెపి బూత్ అధ్యక్షులు, ఇంచార్జిలు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: